రాజకీయ నాయకుల అక్రమ సంబంధాలు!

Top political leaders love affairs

03:09 PM ON 7th September, 2016 By Mirchi Vilas

Top political leaders love affairs

రాజకీయ నేతల్లో కూడా లవ్ ఎఫైర్ లతో తమదైన ముద్ర వేసినవాళ్లు అప్పుడూ, ఇప్పుడూ కూడా వున్నారు. అసలు మన రాజకీయాల గురించి ఏమైనా విన్నప్పుడు, ఎదో నిర్లిప్తత, చులకన భావం ఏర్పడతాయి. కానీ లవ్ ఎఫైర్స్ పండించిన ఉద్దండులు ఇందులో బానే వున్నారు. కేవలం రాజకీయాలే కాకుండా ఇతరతరా విషయాలలో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన దేశ రాజకీయ నాయకులు ఉన్నారు. ప్రపంచంలో తమ రాజకీయ సహకారం కంటే మరింత కీర్తిని సంపాదించిన గొప్ప రాజకీయ ప్రేమ వ్యవహారాలకు సంబంధించి షాకింగ్ విషయాలు తెలుసుకుందాం..

1/6 Pages

 1. జవహర్ లాల్ నెహ్రూ - ఎడ్విన్ బాటెన్...


కాశ్మీర్ పండిట్ కుటుంబానికి చెందిన జవహర్ లాల్ నెహ్రూ ఆకర్షణీయ రూపం, గుడ్ లుక్స్ తో ప్రసిద్ధి పొందారు. అయన చుట్టూ అమ్మాయిలు తేనెటీగలా వాలేవారట. లార్డ్ మౌంట్ బాటన్ భార్య ఎడ్విన్ మౌంట్ బాటన్ నెహ్రుతో తన ఇష్టపూర్వకంగానే సంబంధాన్ని అంగీకరించిందని అంటారు. 

English summary

Top political leaders love affairs