డేర్ ఉంటే నైట్ టైం ఈ హర్రర్ మూవీస్ ఒంటరిగా చూడండి

Top Scariest short films

11:54 AM ON 30th May, 2016 By Mirchi Vilas

Top Scariest short films

దెయ్యాల సినిమాలంటే అందరికీ భయమే కానీ అందరూ ఎలా అయినా చూడాలి అనుకుంటారు. కొంతమంది రెండు చేతులతో కళ్ళను మూసుకుని చేతి వేళ్ళ గ్యాప్ నుండి మూవీ మొత్తం చూసేస్తారు. మరికొంతమంది ఫుల్గా దుప్పటి కప్పుకుని సినిమా మొత్తం భయపడుతూనే చూస్తారు. ఎంత భయముంటుందో వారికి అంత ఇంట్రస్ట్ కూడా ఉంటుంది. అందుకే అలాంటి షార్ట్ హర్రర్ ఫిల్మ్స్ అన్నీ ఒక చోట పొందుపరిచాం. మీరు దైర్యవంతులైతే నైట్ ఒక్కరే చూడగల దైర్యం ఉంటే చూసి ఎంజాయ్ చేయండి. వీటిని డౌన్లోడ్ చేయవలసిన అవసరం లేదు. మరింకెందుకు ఆలస్యం చూసేద్దమా..

1/10 Pages

లైట్స్ అవుట్

ఇలాంటి సంఘటన మీ జీవితంలో ఒకానొక టైంలో జరిగే ఉంటుంది. అలాంటప్పుడు ఒక్కసారిగా గుండె వేగం అధికమవుతుంది కదా.. మనం లైట్ ఆపగానే ఏదో కనిపిస్తున్నట్లు ఉంటుంది లైట్ వేస్తే ఏం ఉండదు. ఇలా చాల సార్లు జరుగుతుంది.

English summary

Here' is a list of some Horror short films.