బాలీవుడ్ లో దుమ్మురేపిన టాలీవుడ్ సినిమాలు

Top telugu remakes movies hit on bollywood

09:40 AM ON 12th January, 2016 By Mirchi Vilas

Top telugu remakes movies hit on bollywood

తెలుగు లో మంచి ప్రేక్షకాదరణ పొంది ఇక్కడ సూపర్ హిట్ అయ్యి తెలుగు చలన చిత్ర రికార్డులను తిరగరాయడమే కాక బాలీవుడ్ సినీ జనాలను సైతం ఆకట్టుకుని అక్కడ కూడా రికార్డులు తిరగ రాసిన కొన్ని తెలుగు సినిమాలను ఇప్పుడు చూద్దాం.

1/11 Pages

పోకిరి

సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు , దర్శకుడు పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో 2006 వ సంవత్సరంలో వచ్చిన " పోకిరి " టాలీవుడ్ చలన చిత్ర రికార్డు లను తిరగ రాసింది . ఈ సినిమాను బాలీవుడ్ లో కందల వీరుడు సల్మాన్ ఖాన్, అయేషా టకియాలు హీరో హీరోయిన్లు  గా ప్రభుదేవా దర్శకత్వం లో " వాంటెడ్ " పేరు తో 2009వ సంవత్సరంలో రీమేక్ చేసి విడుదల చెయ్యగా అక్కడ కూడా రికార్డు సృష్టించింది.

English summary

Here are some tollywood movies list which was remaked in bollywood and super hit in hindi as well and creates a new record