10 టాప్‌ లాప్‌టాప్‌ బ్రాండ్లు

Top Ten LapTop Brands

05:58 PM ON 11th December, 2015 By Mirchi Vilas

Top Ten LapTop Brands

ఈ రోజుల్లో ఎక్కడ చూసినా లాప్ టాప్ లు దర్శనమిస్తున్నాయి ,చాలా పర్సనల్‌ కంపూటర్లను లాప్‌టాప్‌లు అధిగమించాయి. లాప్‌టాప్‌లను మరింత నైపుణ్యంతో తయారు చేసి మార్కెట్‌లో విడుదల చేస్తున్నారు. ప్రతి వినియోగదారుడు లాప్‌టాప్‌ల ఫీచర్లను సరిగ్గా చూసుకుని కొన్నాలి. వివిధ తయారి దారులు ఆకర్షిణీయమైన డిజైన్‌లు, ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన లాప్‌టాప్‌ బ్రాండ్లను ఇప్పుడు చుద్దాం. 

1/11 Pages

 

1. యాపిల్‌ :

ప్రపంచ వ్యాప్తింగా అత్యంత ప్రజాదరణ పొందిన యాపిల్‌ కంపెనీ . చాలా మంది సాఫ్ట్‌వేర్‌ నిపుణలు యాపిల్‌ బ్రాండ్‌ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం అందులో ఉన్న అప్లికేషన్లతో గొప్ప అనుభవాన్ని, సదుపాయాన్ని కలిగిస్తాయి. యాపిల్‌ ఉత్పత్తులైన ఐఫోన్లు, ఐఫాడ్‌లు ఈ తరం వారికి ఒక ట్రెండ్‌ గా మారిపోయాయి. ప్రపంచంలో చాలా ఖరిదైన లాప్‌టాప్‌లు ఉన్నప్పటికీ యాపిల్‌ లాప్‌టాప్‌లకు డిమాండ్‌ ఎక్కువ అనే చెప్పాలి. యాపిల్‌ లాప్‌టాప్‌ల ఆకర్షణీయైన డిజైన్‌, ప్రత్యేకతల వల్ల ప్రపంచంలోని చాలా మంది ప్రజలు యాపిల్‌ లాప్‌టాప్‌లను కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 

English summary

Here are the Top 10 Best Laptop Brands in the World Till Now