లేడీ గెటప్ లో హొయలొలికించిన తెలుగు హీరోలు

Top tollywood heroes in lady getup

03:04 PM ON 15th February, 2016 By Mirchi Vilas

Top tollywood heroes in lady getup

హీరోలు ఆడవారిగా కనిపించడం అంటే అంత సులభమేమి కాదు. అలా చేయడం అంటే సాహసం చేయడమే మరి. ఆడవారిలా అలంకరిస్తే సరిపోదు ఆడవారిలా అనునయించాలి. అది అందరికీ చేతకాదు. దానికోసం శ్రమించాలి అలా లేడీ గెటప్‌ వేసుకుని ప్రేక్షకులను అలరించి, మెప్పించిన కొంతమంది హీరోలను చూద్దామా.

1/13 Pages

నరేష్‌

చిత్రం బళ్ళారే విచిత్రం సినిమాలో నరేష్‌ లేడీ గెటప్‌లో నిజంగా అమ్మాయి అనే ఫీలింగ్‌ కల్గించాడు. బ్యాచిలర్స్‌కి ఎవరూ రూమ్‌ ఇవ్వకపోవడంతో నరేష్‌ మరియు సుదాకర్‌ భార్యాభర్తలుగా బ్రహ్మనందం నరేష్‌కి మామగారిగా నటించి ప్రేక్షకులను నవ్వులలో ముంచెత్తారు. ఈ చిత్రం అప్పట్లో ఘనవిజయాన్ని సాధించింది. ఈ చిత్ర దర్శకుడు జంధ్యాల.

English summary

Here are some top tollywood heroes in lady getup. Naresh lady get up in chitrambalre vichitram blockbuster hit, harish in oho na pellanta etc