తాబేలును అరెస్ట్ చేసిన పోలీసులు

Tortoise Arrested In Florida

07:12 PM ON 5th November, 2015 By Mirchi Vilas

Tortoise Arrested In Florida

తాబేలును అరెస్ట్ చేసి పోలీస్ వాహనం లో ఎక్కించుకుని తీసుకువెళ్ళిన ఘటన ఫ్లోరిడాలో చోటు చేసుకుంది.

ఇంతకి ఆ తాబేలు చేసిన తప్పెంటంటే ..అది దాని సహజ రీతిలో నెమ్మదిగా వెళ్ళడమే. వివరాలోకి వెళ్తే.. ఆ తాబేలు గేట్వే బౌలేవార్డ్ కు పశ్చిమంగా ఉన్న రోడ్డు మీద నిరాశజనకంగా వెళ్తూ ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడం తో ఆ తాబేలును అరెస్ట్ చేసారు. ఆ తర్వాత ఆ తాబేలును సంరక్షణ భాద్యతను బుస్చ్ వైల్డ్ లైఫ్ సాన్చ్తరి వారికి అప్పగించారు .

English summary

Police Arrested Tortoise In Florida.Tortoise Was Arrested Because It Slowly Going On The Roads Of Gateway Boulevard westboundin Florida.Later Police HandOver The Tortise To Busch Wildlife Sanctuary.