కృష్ణ పుష్కరాల స్నానాలు లెక్కతేలాయ్

Total devotees visited to Krishna Pushkaralu

02:55 PM ON 24th August, 2016 By Mirchi Vilas

Total devotees visited to Krishna Pushkaralu

కృష్ణా పుష్కరాలు మంగళవారంతో ముగిశాయి. ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా కృష్ణా పుష్కరాల కోసం ఏర్పాట్లు చేసింది. ఆగస్టు 12 నుంచి ప్రారంభమైన ఈ పుష్కరాలు 12 రోజుల పాటు కొనసాగి, మంగళవారం సాయంత్రంతో ముగిశాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో పుష్కరాల సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినా తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలోనే పుష్కరాలకు ఎక్కువ క్రేజ్ లభించిందని చెప్పవచ్చు. అందుకు తగ్గట్టుగానే ఏపీలోనే ఎక్కువ మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి తమ మొక్కులు తీర్చుకున్నారు.

1/10 Pages

1. దాదాపు రెండు కోట్లు...


ఇక పుష్కరాల సందర్భంగా ఏపీలో ఎంతమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారో లెక్కలు కూడా తేల్చేసారు. మొత్తం 12 రోజుల్లో దాదాపు రెండు కోట్లమంది ఇంకా వివరంగా చెప్పాలంటే, 1 కోటి 91 లక్షల 53 వేల 792 మంది భక్తులు పుష్కరస్నానం చేశారు.

English summary

Total devotees visited to Krishna Pushkaralu