మాస్ మహారాజ్ కు ఫైన్ వేసిన పోలీసులు

Traffic police fine on Raviteja

05:40 PM ON 19th May, 2016 By Mirchi Vilas

Traffic police fine on Raviteja

మాస్ మహారాజ్ రవితేజకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేసారు. జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు చేస్తుండగా రవితేజ బ్లాక్ ఫిల్మ్ ఉన్న కారులో అక్కడికి వచ్చారు. పోలీసులు బ్లాక్ ఫిల్మ్ ను తొలగించి, ఆ ఫిల్మ్ పెట్టినందుకు రూ.800 జరిమానా విధించారు. గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కూడా ఇలానే పోలీసులు ఫైన్ విధించిన సంగతి తెలిసిందే. తాజాగా రవితేజకు కూడా ఫైన్ విధించి చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే అని మరోసారి నిరూపించారు. ఇక రవితేజ 'బెంగాల్ టైగర్' చిత్రం విడుదల తరువాత మరే చిత్రం ఇంకా అంగీకరించలేదు.

English summary

Traffic police fine on Raviteja