ఎన్టీఆర్ కి రూ 700 జరిమానా

Traffic Police Fined 700 To Junior NTR

09:38 AM ON 7th April, 2016 By Mirchi Vilas

Traffic Police Fined 700 To Junior NTR

హీరో అయితే ఏమిటి , పొలిటికల్ లీడర్ అయితేనేమిటి తప్పుచేస్తే శిక్ష అనుభవించాల్సిందే. మొన్న మేయర్ కి హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు రూల్స్ అతిక్రమించినందుకు చలానా రాసారు. తాజాగా ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ కారుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండడాన్ని గమనించిన పోలీసులు.. వాహనాన్ని ఆపి, కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వాడకూడదని సూప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ ఫిల్మ్ ఉండడంతో రూ. 700 జరిమానా విధించినట్లు , జరిమానాపై ఎన్టీఆర్ సానుకూలంగా స్పందించి ఫైన్ కట్టి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి : దారుణం.. 10th క్లాస్ అమ్మాయిని 12 మంది రేప్ చేశారు

ఇవి కూడా చదవండి :

సర్దార్ పై బెట్టింగ్.. ఆంధ్రా, తెలంగాణా లో నగ్నంగా పరిగెడతాదారుణం..

10th క్లాస్ అమ్మాయిని 12 మంది రేప్ చేశారు

ఎన్టీఆర్-చిరూల పై పవన్ సంచలన వ్యాఖ్యలు

English summary

Young Tiger Junior NTR was Fined by 700 Rupees by The Hyderabad Traffic Police in Hyderabad. Police Fine NTR's Car Because of His car glasses were covered with Black Filns.