ఆఖరి సెల్ఫీ దిగి ఆత్మహత్య 

Tragic teen girl posts final selfie while kill her self

04:14 PM ON 27th November, 2015 By Mirchi Vilas

Tragic teen girl posts final selfie while kill her self

ప్రపంచానికి గుడ్‌బై చెప్పి, తన చివరి సెల్ఫీని షేర్‌ చేసి మరీ ఒక యువతి తన ప్రాణాలను తీసుకుంది. ప్రేమ వ్యవహారం బెడిసికొట్టడంతో మానసికంగా కృంగిపోయిన రినా పాలెంకోవా అనే 17ఏళ్ళ యువతి ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుంది. రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడదామని నిశ్చయించుకున్న యువతి ఆఖరి సెల్ఫీతో రష్యన్‌ సోషల్‌ మీడియా వెబ్‌సైట్‌లో గుడ్‌బై మెసేజ్‌ పెట్టి ప్రాణాలు తీసుకుంది. ట్రైన్‌ డ్రైవర్‌ ఎదురుగా ఎవరో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు గమనించి ట్రైన్‌ను ఆపడానికి ఎంతగానో ప్రయత్నించినా జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.


English summary

Rina Palenkova, 17 year old russian teen posted the haunting image online with a message reading simply "Goodbye".This is the heartbreaking selfie a teenager took moments before she committed suicide .