హెడ్‌ఫోన్స్ పెట్టుకున్నందుకు మహిళను ఢీకొట్టిన ట్రైన్(వీడియో)

Train gives dash to girl

11:24 AM ON 15th April, 2016 By Mirchi Vilas

Train gives dash to girl

యాక్సిడెంట్ లు రకరకాలుగా ఉంటున్నాయి. కొన్ని ఆశ్చర్యంగా, మరికొన్ని నిర్లక్ష్యంగా ఉంటున్నాయి. ఈ ప్రమాదం ఓసారి గమనించండి. హెడ్ ఫోన్స్ చెవిలో పెట్టుకుని పాటలు వినుకుంటూ వస్తున్న ఓ మహిళను ట్రైన్ ఢీకొట్టింది. దీంతో ఆ మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటన ఉక్రేయిన్ లో చోటు చేసుకుంది. అక్కడి చెక్ పోస్టు దగ్గర ట్రైన్ వచ్చేప్పుడు అక్కడి వాహనాలు అగి ఉన్నాయి. కాని ఆ మహీళ ఆ ట్రైన్ వస్తోందన్న విషయం గమనించకుండా క్రాస్ చేయబోయింది, ఒక్కసారిగా వచ్చిన ట్రైన్ అమెను ఢీకొట్టింది. ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.

English summary

Train gives dash to girl