మీ మొబైల్ నుండి వేరే నంబర్ కి బ్యాలన్స్ ట్రాన్సఫర్ చేయండిలా..

Transfer mobile balance from one phone to another phone

04:58 PM ON 12th July, 2016 By Mirchi Vilas

Transfer mobile balance from one phone to another phone

మీ ఫ్రెండ్స్ కో లేక మీ ఇంట్లోవారికో లేక మీ ప్రియురాలికో ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయినపుడు వారు వేయించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీకు ఫోన్ చేసి బ్యాలన్స్ వెయ్యమని అడగటం ఎన్నోసార్లు జరిగే ఉంటుంది. ఆ టైంలో మీరు బయట వున్నట్లయితే ఏ ఇబ్బంది లేకుండా షాప్ కి వెళ్లి బ్యాలన్స్ వేసేస్తారు. అదే మీరు కూడా వెయ్యలేని పరిస్థితిలో ఉండి అవతలి వ్యక్తికి బ్యాలన్స్ ఎంతో అవసరమైనప్పుడు ఈ పద్ధతి పాటిస్తే సరిపోతుంది. ఆ వివరాల్లోకి వెళితే.. మీ ఫోన్ లో బ్యాలెన్స్ ట్రాన్సఫర్ చేయాలనుకున్నప్పుడు(మీరు ట్రాన్సఫర్ చేయాల్సిన మొబైల్ సేమ్ నెట్వర్క్ లో వున్నప్పుడు) ఈ క్రింది ఇవ్వబడిన సూచనలను అనుసరించి బ్యాలెన్స్ ట్రాన్సఫర్ చేయవచ్చు. ఒకసారి మేము అందించిన సూచనల్ని చూడండి.

1/7 Pages

ఐడియా: Idea

Dial: *567*mobile number*Rs#(ట్రాన్సఫర్ చేయాలనుకొన్న అమౌంట్)

Ex: *567*9705XXXXXX*100#

ఐడియా మొబైల్ లో మినిమమ్ బ్యాలన్స్ Rs.50 (లేదా) ఎస్ఎంఎస్ (SMS) అయితే మొబైల్ నంబర్, అమౌంట్ టైపు చేసి 55567 కి మెసేజ్ పంపాలి.

Ex: SMS as 1234567890 50

English summary

Transfer mobile balance from one phone to another phone