అతడికి  మిస్ క్వీన్ కిరీటం 

transgender wins miss international queen award

08:47 PM ON 7th November, 2015 By Mirchi Vilas

transgender wins miss international queen award

ఇటీవల లింగమార్పిడి అనేది సర్వ సాధారణం గా మారింది. వీరినే ట్రాన్స్ జెండర్స్ గా పిలుస్తుంటారు.

థాయిలాండ్ వంటి దేశాల్లో ఇలాంటివి సర్వ సాధారణం.

తాజాగా ఇటీవల థాయిలాండ్ లో జరిగిన మిస్ ఇంటర్నేషనల్ క్వీన్ 2015 పోటీల్లో ఫిలిపిన ట్రిక్సి మారిస్టెల అనే 29 ఏళ్ళ ట్రాన్స్ జెండర్ ఈ ప్రతిష్టాత్మక కీరీటాన్ని గెలుచుకుంది. ఈ పోటిల్లో మొత్తం 27 మంది పోటీ పడగా ఫిలిపిన్స్ కు చెందిన ఫిలిపిన ట్రిక్సి మారిస్టెల మొదటి స్థానంలో నిలిచింది . బ్రెజిల్ , థాయిలాండ్ కు చెందిన ట్రాన్స్ జెండర్స్ తరువాతి రెండు మూడు స్థానాల్లో నిలిచారు.

గెలిచిననంతరం ఆమె మాట్లాడుతూ " ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకునే అవకాశాన్ని మా లాంటి ట్రాన్స్ జెండర్స్ కు ఇచ్చినందుకు మిస్ ఇంటర్నేషనల్ క్వీన్ సంస్థకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు " అని ఆమె ఆనందాన్ని వ్యక్తం చేసింది.

English summary

transgender wins miss international queen award