చెట్ల మీదే ఇళ్లు... అదో థ్రిల్

Tree houses in India looks amazing

12:41 PM ON 25th June, 2016 By Mirchi Vilas

Tree houses in India looks amazing

మనిషికి చెట్టు వున్న అనుబంధం అంతా ఇంతా కాదు. మనిషికి చెట్టు అందించే సాయం వెలకట్టలేనిది. చిన్నప్పటినుంచే చెట్లు ఎక్కడాన్ని చెట్లకొమ్మలపై ఆడుకోవడం ఏళ్లనుంచి వస్తున్నదే. భూమి మీద కాకుండా సాక్షాత్తూ చెట్ల మీద ఇల్లు కట్టుకుని ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచన చాలా మందిలో సరదా వున్నా సాధ్యం కానిది. అయితే సాధ్యం అని నిరూపిస్తున్నాయి కొన్ని ఘటనలు. ఇండియాలో పాపులర్ అయిన ఐదు చెట్ల మీద ఇళ్లు ఉన్నాయి. అందులో రెండు కేరళలోని పెప్పర్ ట్రైల్, మర్మలాడే స్ప్రింగ్స్ కాగా, మూడవది మనాలి లోని ట్రీహౌస్ కాటేజెస్. నాలుగు.. గోవాలోని ఓమ్ గ్రావిటిఎకో రిసార్ట్. ఐదు.. కర్నాటకాలోని జలదర్శిని ఫాంహౌస్ అండ్ స్టే. వర్షాకాలంలో వీటిలో గడిపేందుకు టూరిస్ట్ లు క్యూకడుతుంటారు.

1/9 Pages

English summary

Tree houses in India looks amazing