అమ్మాయిలు... ఈ ట్రెండింగ్ హెయిర్ స్టైల్స్ ట్రై చేసారా?

Trendy hairstyles for women

12:53 PM ON 1st June, 2016 By Mirchi Vilas

Trendy hairstyles for women

ఆడవారికి అందం గా తయారవడం అన్నా... మేకప్ కిట్స్ అన్నా... శారీస్ అన్నా... పిచ్చి. గంటల తరబడి రెడీ అవుతుంటారు. గంటల తరబడి షాపింగ్ లు చేస్తుంటారు. అయితే ఇంత బాగా రెడీ అయి హెయిర్ స్టైల్ సూట్ అవ్వకపోతే ఎలా చెప్పండి?. అందుకే ఏ డ్రెస్ లో ఏ హెయిర్ స్టైల్ బాగుంటుందో చూద్దామా...

1/10 Pages

ఫ్రంట్ బ్రైడేడ్ లో పోనీ హెయిర్ స్టైల్

ఫ్రంట్ బ్రైడేడ్ లో పోనీ హెయిర్ స్టైల్ కుడ్తా లేదా జీన్స్ మీదకి బాగుంటుంది. డ్రెస్ కి సరిపడా కమ్మలు ధరిస్తే చాలా బావుంటుంది.

English summary

Trendy hairstyles for women