కల్నల్‌ సంతోష్‌ మహాడిక్‌ ఘన నివాళి ..

Tribute to Colonel Santosh mahadik

01:36 PM ON 20th November, 2015 By Mirchi Vilas

Tribute to Colonel Santosh mahadik

ఉగ్రవాదుల బోర్డర్‌ దాటి కాశ్మీర్‌ అడవుల్లో దాక్కున్నారన్న సమాచారంతో వారిని హతమార్చే లక్ష్యంతో తన దళాలలో గతవారం రోజులుగా పోరాడుతున్న భారత్‌ కల్నల్‌ సంతోష్‌ మహాడిక్‌ మృత్తి చెందారు.

(యాంటి-టెర్రర్‌ ఫోర్స్‌ కు కమాండింగ్‌ ఆఫీసర్‌ )

కల్నల్‌ మహాడిక్‌ ప్రస్తుత యాంటి-టిర్రర్‌ ఫోర్స్‌కు కమాండింగ్‌ ఆఫీసర్‌గా ఉన్నారు.తన దశాలను ఎప్పుడు ముందుండి నడిపేవారని ఆయన సహా అధికారులు అన్నారు.మహారాష్ట్రలోని పాలవ్యాపారి కొడుకు మహాడిక్‌.ఇతనికి 38 ఏళ్ళని ఇద్దరు మగ సంతానం ఉన్నారని తెలిపారు. మహాడిక్‌ ఛాంపియన్‌ భాక్సర్‌,మంచి రన్నర్‌ అని ఆయన స్నేహితులు తెలిపారు. తన ప్రాణాన్ని సైతం లక్క చేయకుండా ఉగ్రవేగలో తనప్రాణాల్ని కోల్పోయిన కల్నల్‌ మహాడిక్‌ కు భారత్‌ సైన్యం ఘన నివాళులర్పించింది.

English summary

Tribute to Colonel Santosh mahadik