పసి పిల్లల ఏడుపును ఆపే ట్రిక్‌

Trick To Calm A Crying Baby

05:29 PM ON 23rd December, 2015 By Mirchi Vilas

Trick To Calm A Crying Baby

సాధారణంగా పసిపిల్లలు బోరున ఏడుస్తుంటారు. వారి ఏడుపును అదుపు చెయ్యడం చాలా కష్టం. ఒక్కోసారి ఎంత బుజ్జగించినా వారి ఏడుపును ఆపడం కష్టం.

వీటన్నింటికీ డాక్టర్‌ రోబర్ట్‌ హోమిల్టన్‌ అనే వైద్యుడు పసిపిల్లల రోదనను ఆపడానికి ఒక టెక్నిక్‌ ను కనిపెట్టాడు. ఈ టెక్నిక్‌తో ఏడుస్తున్న పసిపిల్లల ఏడుపును వెంటనే ఆపవచ్చట. డాక్టర్‌ మాట్లాడుతూ పసిపిల్లలు ఏడుపు మొదలు పెట్టి వెంటనే ఆపకపోతే వారు బలహీనంగా కానీ, ఆకలిగా ఉన్నట్లని తెలిపారు.

డాక్టర్‌ హోమిల్టన్‌ కనిపెట్టిన ఈ ట్రిక్‌తో కొంతమంది పసిపిల్లల ఏడుపును ఆపి ఆ వీడియోను ఆన్‌లైన్లో పెట్టగా ఆ వీడియోకు మంచి స్పందన లభించింది.

ఓసారి ఆ వీడియోను మీరు చూడండి.

English summary

Dr.Robert Hamilton from Pacific Ocean invents a technique that is used to calm crying babies in an instant. He used to take a video of this trick and he posted online in youtube. Now this video was trending on Youtube