త్రిష బికినీ పార్టీ అదిరింది

Trisha Bikini Party With Her Friends

04:45 PM ON 22nd March, 2016 By Mirchi Vilas

Trisha Bikini Party With Her Friends

మొన్నరెండు రోజుల పాటు చక్కగా చూడీదారుల్లో మెరుస్తూ.. తన 'నాయకి' సినిమాను ప్రమోట్ చేసుకుంటూ.. హ్యాపీగా కనిపించిన చెన్నై చంద్రం త్రిష తన 30+ చిన్నప్పటి బెస్టు ఫ్రెండ్స్ తో కలసి.. హ్యాపీగా ఈ ఆదివారం ఒక పూల్ పార్టీలో ఎంజాయ్ చేసింది. విషయం ఏమంటే, ఈ పార్టీలో అందరూ బికినీల్లోనే కనిపించారు. పైగా అందరిదీ ఒకటే డ్రస్ కోడ్. ఈ పార్టీ నుండి కొన్ని ఫోటోలు ఇప్పుడు త్రిష స్నేహితురాళ్ళు ఇంటర్నెట్ లో షేర్ చేసేసారు. వాటిలో కొన్ని ఫోటోల్లో అమ్మడిని బికినీ టాప్ లో కనిపించీ కనిపించని అందాలతో మతిపోతోంది అంటున్నారు అభిమానులు.

స్త్రీలు చేసేవి చేయకూడనివి

అతని పర్మిషన్‌తోనే అన్నీ చేస్తున్న రెజీనా

సన్ స్ట్రోక్ తో రోడ్ మీద పడ్డ బెల్లంకొండ

ఈ పార్టీకి కొంతమంది త్రిష స్నేహితురాళ్ళయితే.. తమ చిన్న చిన్నపిల్లలను కూడా తీసుకొచ్చారు. అయితే బ్యాచ్ లో ఏకైక బ్యాచిలర్ సుందరి త్రిష ఒకర్తే నట. అందుకే త్వరలో తాను కూడా పెళ్లి చేసుకుంటే పోలే అనుకుని తెగ ఫీలైందట ఈ అమ్మడు. ఆ పెళ్లి సంగతేమో కాని.. ఇప్పుడు చెన్నయ్ లో ఎక్కడ చూసినా త్రిష పెళ్ళి గురించే ముచ్చట్లు. పెళ్లి చేసి పారేస్తే , ఈ తిరుగుళ్ళు పార్టీలు తగ్గుతాయేమో అని అంతా అంటున్నారట.

పవన్‌కు చెక్క గుర్రం వెనుక ఉన్న క్రేజీ కథ

పవన్ చెప్పిన మెగాస్టార్ సాక్సుల కథ

English summary

South Actress Trisha enjoyed her weekend with her friends in a glamorous way. She enjoyed her weekend with the Bikini party. Her friends were attended with their Children.This stills were posted on twitter and now this photos were going viral over the internet.