త్రిష టాటూల గొడవేంటి 

Trisha Crazy About Tatoos

06:41 PM ON 5th February, 2016 By Mirchi Vilas

Trisha Crazy About Tatoos

దక్షిణాదిన దాదాపు అందరి అగ్ర హీరోలతో నటించి మెప్పించింది హీరోయిన్ త్రిష. ఈ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన త్రిష వరుస సినిమాలతో దూసుకుపోతోంది. త్రిషకు టాటూలు అంటే బాగా ఇష్టమట. త్రిష తన గుండెల్ల పై చేప ఆకారంలో వేయించుకున్న టాటూ అప్పట్లో అందరిని ఆశ్చర్యపరిచింది.త్రిష ఇప్పటి వరకు తన ఒంటి పై అనేక టాటూలు వేయించుకుని అందరిని ఆశ్చర్యపరచింది. సాధారణంగా హీరోయిన్లు సినిమాలో టాటూ వేయుంచుకోవలసిన అవసరం ఉంటేనో లేక ఆడిన ఒక పాటలోనో వేయించుకుంటుంటారు. అసలు త్రిష నిరంతరం ఎక్కడో ఒక చోట టాటూల వేయించుకోవడం వెనుక దాగి ఉన్న మర్మం ఏంటో త్రిషకే తెలియాలి.

English summary

South Heroine Trisha was almost acted with top heros in South India and recently she started second innings and she was busy with movies.Trisha was passionate about tatoos.Here are some of the tattos photos of Trisha