త్రిష ‘నాయకి’ పోస్టర్‌ రిలీజ్

Trisha Nayaki Motion Poster

10:03 AM ON 27th February, 2016 By Mirchi Vilas

Trisha Nayaki Motion Poster

త్రిష కీలక పాత్రలో గోవర్ధన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ‘నాయకి’ చిత్రం మరో అడుగు ముందుకేసింది. ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసినట్లు హీరోయిన్  త్రిష తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలియజేసింది. అదే విధంగా వీడియో లింక్‌ను అభిమానులతో పంచుకుంది. గణేష్‌ వెంకట్రామన్‌, సత్యం రాజేష్‌, జయప్రకాశ్‌, కోవై సరళ, మనోబాల తదితరులు ‘నాయకి’ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి గిరిధర్‌ మామిడిపల్లి, రాజ్‌ కందుకూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.  త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

1/6 Pages

నాయకి

త్రిష ప్రధాన పాత్రలో హార్రర్ కామెడీ గా తెలుగు తమిళ బాషలలో రూపొందుతుంది.

English summary

Heroine Trisha Latest Movie Nayaki motion poster was released by the movie unit.This movie was a horror comedy movie.