'నాయకి' ట్రైలర్ భయపెడుతుందిగా!

Trisha Nayaki trailer

11:56 AM ON 20th April, 2016 By Mirchi Vilas

Trisha Nayaki trailer

హాట్ బ్యూటీ త్రిష మొదటిసారి లేడీ ఓరియెంటెడ్ పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'నాయకి'. గోవి తెరకెక్కిస్తున్న ఐ చిత్రానికి గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి నిర్మించారు. హారర్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతాన్ని అందించాడు. ఇందులో సుష్మ రాజ్, పూనమ్ కౌర్, సత్యం రాజేష్, కోవై సరళ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదలవుతుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో, మరియు ట్రైలర్ ని నిన్న ప్రముఖుల సమక్షంలో విడుదల చేసారు. ఈ ఆడియో వేడుకకి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులని బాగా భయ పెడుతూ అందరిని ఆకట్టుకుంది. ఒకసారి మీరు కూడా ట్రైలర్ ని వీక్షించండి.

English summary

Trisha Nayaki trailer. Nayaki was directed by Govi, this is horror comedy movie. In this movie Trisha is playing a lead role. Raghu Kunche is composed music. Sushma Raj and Satyam Rajesh is playing supporting roles in this movie.