భయం కాదు .. టెంప్ట్ చేస్తోన్న చెన్నై చంద్రం

Trisha New Hot Look Nayaki Movie

11:56 AM ON 13th May, 2016 By Mirchi Vilas

Trisha New Hot Look Nayaki Movie

డీ-గ్లామర్ రోల్ లో నటిస్తున్న చెన్నై చంద్రం త్రిష తన నాయకి మూవీలో వెరైటీ స్టిల్స్ తో అదరగొడుతోంది. దెయ్యం కాదు. స్కిన్ షో తో చెలరేగుతున్న త్రిష గా ఈమెని ఈ స్టిల్స్ చూసినవాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు. గోవర్ధన రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ కామెడీ హారర్ మూవీలో త్రిష ఆత్మగా కనిపిస్తుందట. ఈ మధ్య ఈ సినిమా టీమ్ రిలీజ్ చేసిన ఫోటోలలో త్రిష తన చాతీమీది టాటూ తో సహా పోజులిచ్చిన వైనం భయం కన్నా టెంప్ట్ చేస్తోందని అంటున్నారు. దెయ్యం కథతో కూడిన కళావతి మూవీలో మాదిరే గ్లామర్ రూట్ లో ప్రయాణిద్దామనుకుంటున్న ఈ నటి స్టోరీ కన్నా స్కిన్ షో మీదే శ్రద్ధ ఎక్కువగా పెట్టిందని వార్తలు వస్తున్నాయి. మరి.. త్రిష తన రూట్ మార్చుకుని మళ్ళీ హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్స్ మీద దృష్టి పెడుతుందా..చూద్దాం.

ఇవి కూడా చదవండి: ఫోటోషూట్ లో రెచ్చిపోయిన శృతి(వీడియో)

ఇవి కూడా చదవండి: నాని 'జెంటిల్ మన్' టీజర్

ఇవి కూడా చదవండి: చిరుకి కూడా ఆ హీరోయిన్ ఏ కావాలట!

English summary

Chennai Beauty Trisha's recent movie was Nayaki and this movie audio was released recently and the film posters were are also released by the movie unit. In this pictures Trisha looking quite Alarmingly and hot too.