లైమ్ లైట్ లోకి వచ్చేసిన చెన్నై చంద్రం

Trisha new look getting viral

11:04 AM ON 9th August, 2016 By Mirchi Vilas

Trisha new look getting viral

ఒకప్పుడు నార్మల్ గా త్రిష అంటే మొగ్గుచూపని డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు రీసెంట్ గా ఈమెని చూసినవాళ్లు తమ పంధా మార్చుకుంటున్నారట. తమ సినిమాల్లో అయితే బాగుంటుందన్న ఒపీనియన్ ని మేకర్స్ కూడా బయటపెడుతున్నారు. దీంతో త్రిష లైమ్ లైట్ కి వచ్చేసిందని అంటున్నారు. ఆదివారం చెన్నైలో జరిగిన ఓ సినిమా అవార్డుల ఫంక్షన్ కి ఈ బ్యూటీ కూడా హాజరైంది. ఈమెని చూసినవాళ్లు అచ్చం బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మాదిరిగా వుందంటూ చర్చించుకున్నారట. ఉన్నట్టుండి చెన్నై చంద్రంలో ఈ మార్పు ఏంటని ముఖ్యంగా గ్లామర్ సీక్రెట్ ఏంటో? అంటూ మాట్లాడుకోవడం వినిపించింది.

కొద్దిరోజుల క్రితం ఆమె నటించిన హారర్ మూవీ ఆడియో ఫంక్షన్ లోనూ ఇంకాస్త గ్లామర్ ఒలకబోస్తూ అన్ని కెమెరాలు తనవైపు వుండేలా స్కెచ్ వేసింది. ఏదైతేనేం ఆఫర్స్ లేకపోయినా ఏదోవిధంగా సోషల్ మీడియాలో హంగామా చేస్తోందన్నమాట. మళ్ళీ సినిమాల్లో ఓ ఊపు ఊపేసిన ఆశ్చర్యపోనవసరం లేదేమో అనే మాటా వినిపిస్తోంది.

English summary

Trisha new look getting viral