సింగర్ పై సీరియస్ అయిన త్రిష

Trisha serious on singer

12:59 PM ON 4th April, 2016 By Mirchi Vilas

Trisha serious on singer

‘నాయకి’ సినిమా కోసం త్రిష ఫస్ట్ టైమ్ పాట పాడింది. ఈ పాటకు సంబంధించిన మేకింగ్‌ వీడియో యూనిట్ రిలీజ్ చేసింది. యూనిట్‌ సభ్యులు పాటను ఎంతో ఎంజాయ్ చేశారు. ఈ వీడియోలో త్రిష సీరియస్ కావడం ప్రధానంగా హైలైట్ అయ్యింది. సమయం, సందర్భం ఏంటోగానీ సింగర్‌ రఘు పై త్రిష అంత సీరియస్ ఏంటి అంటూ చర్చించుకోవడం సినీ లవర్స్ వంతైంది. ఎప్పుడూ ఇంతేనా.. ఓన్లీ సెట్స్ పైనే ఇలా చేస్తోందా అంటూ కామెంట్స్ పడ్డాయి.. గోవర్ధన్‌రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ ఫిల్మ్‌ని గిరిధర్‌ మామిడిపల్లి, రాజ్‌ కందుకూరిలు ప్రొడ్యూసర్స్. తెలుగు, తమిళంలో తెరకెక్కించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి కసరత్తు చేస్తున్నారు.


English summary

Trisha serious on singer. Hot beauty Trisha serious on singer and music director Raghu. She sung a song in Nayaki movie.