మగాళ్లు గురించి త్రిష షాకింగ్ కామెంట్లు

Trisha Shocking Comments On Men

10:42 AM ON 7th April, 2016 By Mirchi Vilas

Trisha Shocking Comments On Men

గతేడాది పీటల వరకూ వెళ్లిన పెళ్లి ఆగిపోయినా హీరోయిన్ త్రిష ఏమాత్రం తొందరపడకుండా ‘ముందుంది మంచికాలం’ అనే అనుకుంది. ఏమాత్రం నిరుత్సాహం చెందకుండా, కెరీర్‌ మీద దృష్టి పెట్టింది. వరుసగా సినిమాలు చేస్తూ సాగుతోన్న త్రిషను ‘డేటింగ్‌’ గురించి అడిగితే ‘‘నాకు ఆ పదం అంటే నచ్చదు. డేటింగ్‌ అనేది మనం ప్లాన్ చేసుకుంటే కుదురుతుందని అనుకోను. అమ్మాయి, అబ్బాయి సహజంగా కలిసి నడిస్తేనే బావుంటుందికానీ ఏదో ప్రణాళిక వేసుకుంటే చాలా కృత్రిమంగా ఉంటుంది’’ అని చెప్పుకొచ్చింది. అలా సహజంగా తొలిసారి ఎవరితో బయటికి వెళ్ళారు అని అడగ్గా ‘‘మా క్లాస్‌మేట్‌ ఓ అబ్బాయి ఇంటికి వెళ్ళా . తను నా కోసం కష్టపడి వంట చేశాడు. ఏం వండాడో సరిగా గుర్తులేదు. కానీ నా దృష్టిలో వంట చేసే మగాళ్లు చాలా సెక్సీగా ఉంటారు’’ అని వివరించింది.

ఇవి కూడా చదవండి :

'సర్దార్' కాపీ లీక్! సీడీ షాపుల పై పోలీసులు దాడి

పవన్ పై ఉదయ కిరణ్ ఆరోపణలు

పవన్ పై ఉదయ కిరణ్ ఆరోపణలు

English summary

Heroine Trisha made some controversial comments on Men. She says that Dating was the most irritatable word and she said that men who cooks food will be the Sexiest men in the world.