త్రిష పాడేసిదండోయ్ ....

Trisha Sings Song For Nayaki

10:23 AM ON 9th March, 2016 By Mirchi Vilas

Trisha Sings Song For Nayaki

నటి త్రిష తన తరువాతి చిత్రం ‘నాయకి’ కోసం తొలిసారి పాట అందుకుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్‌మీడియా ద్వారా తెలుపుతూ ఫొటోలను పోస్ట్‌ చేసేసింది. గోవర్ధన్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గిరిధర్‌ మామిడిపల్లి, రాజ్‌ కందుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం నాయకి. ఈ చిత్రం కోసం ఓ పాటను రికార్డు చేసినట్లు త్రిష తెల్పింది. . బ్రహ్మానందం, కోవై సరళ, సుష్మారాజ్‌, గణేష్‌ వెంకట్రామన్‌, సత్యం రాజేశ్‌, జయప్రకాశ్‌, మనోబాల తదితరులు చిత్రం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ‘నాయకి’ ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఆడియో త్వరలో విడుదల చేస్తారు.

English summary

South Heroine Trisha Sings for the first time in her film carrer.Trisha was presently acting Nayaki movie and in that movie she sins song for the first time.She shared that photo by social media.