జానీమాస్టర్‌ కి కార్‌ గిఫ్ట్‌ ఇచ్చిన టాప్‌ డైరెక్టర్‌

Trivikram Gifted Car To Johny Master

06:58 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Trivikram Gifted Car To Johny Master

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీమాస్టర్‌కు టాప్‌ సెలబ్రెటీలతో అనుభందాలను పెంచుకుంటున్నాడు. తాజాగా అతను టాప్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తో పరిచయం పెంచుకున్నారు. అయితే, సన్‌/ఆఫ్‌ సత్యమూర్తి మూవీ మేకింగ్‌ సమయంలో త్రివిక్రమ్‌ జానీమాస్టర్‌ కు ఒక ఖరీదైన కార్‌ను బహుమతిగా ఇచ్చాడట.

జానీమాస్టర్‌ వెలుగులోకి వచ్చిన తరువాత మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్‌కి, పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ కి కృతజ్ఞతలు తెలియజేసారు. సినిమాలలో చాన్స్‌లు ఇవ్వడమే కాకుండా, జానీ మాస్టర్‌ భార్య హాస్పటల్‌ బిల్ కట్టడానికి కూడా రామ్ చరణ్ సాయం చేసాడు. రామ్‌చరణ్‌ తరువాత పవన్‌కళ్యాణ్‌ తన ప్రమేయం లేకుండానే జానీ మాస్టర్‌ పాపులర్‌ అయ్యేలా చేసాడు. దాసరి నారాయణరావు నిర్మాతగా చేసే మూవీలో పవన్‌కళ్యాణ్‌ నటించే విషయంలో జానీమాస్టర్‌ వార్తలలోకి నిలిచాడు.

English summary

Creative director trivikram srinivas had gifted a car to choreographer jhonny master during Son Of Satyamurthy picturisation