త్రివిక్రమ్ కాపీ కొట్టి తీసిన సినిమాలు ఇవే!

Trivikram Srinivas copied his movies from hollywood movies

04:37 PM ON 4th June, 2016 By Mirchi Vilas

Trivikram Srinivas copied his movies from hollywood movies

తొలుత మాటల రచయితగా.. ఆ తరువాత కధా రచయితగా పేరు తెచ్చుకుని, ఆ తరువాత డైరెక్టర్ గా మారిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. సినిమాలో కధతో పాటు తన సంభాషణలతో సినిమాకి ప్రాణం పోసే త్రివిక్రమ్ ని అభిమానులు మాటల మాంత్రికుడు అని ముద్దుగా పిలుచుకుంటారు. ఎన్నో కష్టాలు పడి తనలో టాలెంట్ ని బయట పెట్టి ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ చలామణి అవుతున్నారు. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ తెరకెక్కించిన చాలా సినిమాలు కొన్ని సినిమాలు నుండి కాపీ కొట్టినవే. అసలు త్రివిక్రమ్ కాపీ కొట్టిన సినిమాలు ఏంటీ? అసలు ఏ సినిమాలు నుండి కాపీ కొట్టాడో మనమిప్పుడు తెలుసుకుందాం..

1/9 Pages

8. చిరునవ్వుతో: (Life is Beautiful)

వేణు హీరోగా నటించిన 'చిరునవ్వుతో' చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కధ, మాటలు అందించారు. ఆ చిత్ర కధని 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'(Life is Beautiful) అనే ఫ్రెంచ్ చిత్రం నుండి కాపీ కొట్టాడు. ఈ చిత్రానికి జి. రామ్ ప్రసాద్ దర్శకత్వం వహించగా షహీన్ ఖాన్ హీరోయిన్ గా నటించింది.

English summary

Trivikram Srinivas copied his movies from hollywood movies