త్రివిక్రమ్ పాపులర్ డైలాగ్స్

Trivikram Srinivas dialogues

05:47 PM ON 8th March, 2016 By Mirchi Vilas

Trivikram Srinivas dialogues

తన సంభాషణలతో మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న రచయిత, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. తన పంచ్‌లు, ప్రాసలు, అర్ధవంతమైన సంభాషణలు, జీవితాన్ని మేల్కొలిపే గొప్ప మాటలు, హృదయాన్ని హద్దుకునే కధలు, కుటుంబ విలువలు తెలియజేసే సన్నివేశాలు, కడుపుబ్బా నవ్వించే సన్నివేశ చిత్రీకరణ, విలన్లకి చెమటలు పట్టించే డైలాగులు ఇలా ఎన్నో త్రివిక్రమ్‌ శైలిలో ఉన్నాయి. అటు మాస్‌ని, ఇటు క్లాస్‌ని కట్టి పడేయగల ఒకే ఒక్క డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ అంటే అది అతిశయోక్తి కాదు. తన సినిమాల్లో విలన్లకి హీరో ఆయుధాలకంటే పదునైన మాటలతోనే భయపెట్టే దర్శకత్వ శైలి త్రివిక్రమ్‌ది.

అందుకే త్రివిక్రమ్‌ కి మాస్‌లోని, క్లాస్‌లోని విపరీతంగా అభిమానులు ఉన్నారు. మొదట మాటలు రచయితగా పని చేసిన త్రివిక్రమ్‌ ఆ తరువాత మాటలతో పాటు కధల్ని కూడా అందించారు. త్రివిక్రమ్‌ అందించిన కధలన్నీ ఘన విజయాలే సాధించాయి. ఆ తరువాత తానే స్వయంగా దర్శకుడిగా మారి చిత్రాలు తియ్యడం మొదలు పెట్టారు. ఇప్పటి వరకు త్రివిక్రమ్‌ మాటలు, కధలు అందించి ఆ తరువాత దర్శకత్వం వహించిన సినిమాల్లో ఎన్నో అద్భుతమైన మాటల్ని సినిమాల్లో డైలాగుల్లా మనికి అందించారు. అవి మీ కోసం అందిస్తున్నాం. అవి చూసి జీవితాన్ని సార్ధకత చేసుకోండి.

1/39 Pages

అత్తారింటికి దారేది: 

ఎక్కడ నెగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు.

English summary

Dialogue writer and Director Trivikram Srinivas popular and powerful dialogues.