వరంగల్ టిఆర్ఎస్ దే 

TRS wins in MLC elections

12:35 PM ON 10th December, 2015 By Mirchi Vilas

TRS wins in MLC elections

అవును ... మొన్న వరంగల్ లోకసభ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ అఖండ విజయం నమోదు చేసుకోగా ఇప్పుడు వరంగల్ స్థానిక సంస్థల ఎంఎల్సి ఎన్నిక లో కూడా ఏకగ్రీవంగా టిఆర్ఎస్ అభ్యర్ధి కొండా మురళీ గెలుపొందారు. ఇప్పటికే మురళీ భార్య సురేఖ ఎంఎల్ఎ గా వుండగా , మురళీ ఎంఎల్సి అయిపోయారు ఇక్కడ స్వతంత్ర అభ్యర్ధులు నామినేషన్ ఉపసంహరించుకోవడంతో మురళీ ఎన్నిక ఎకగ్రీవ మైంది. . ఎం ఎల్ ఏసీ ఎన్నికల్లో మురళీ గెలుపుతో టి ఆర్ ఎస్ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

English summary

TRS party leader Konda Murali wins as MLC in warangal