హిందీ లో ట్రూ కాలర్

True Caller In Hindi

07:19 PM ON 5th November, 2015 By Mirchi Vilas

True Caller In Hindi

ఇటివల స్మార్ట్ ఫోన్ వాడకం భారత్ లో బాగా పెరిగింది.స్మార్ట్ ఫోన్ లో మనకు అపరిచితులు ఎవరు కాల్ చేస్తున్నారో తెలుసుకోవడానికి ఎక్కువగా ఉపయోగించే స్మార్ట్ ఫోన్ మొబైల్ యాప్ " ట్రూ కాలర్ ". ఇది ఇండియా లో బాగా ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. దీని నూతన వెర్షన్ లో ఇచ్చిన అప్ డేట్ లో హిందీ భాషనూ పొందుపరిచినట్లు ట్రూ కాలర్ సంస్థ తెలిపింది. హిందీ భాషనూ యాప్ సెట్టింగ్ లోకి వెళ్లి మనం మార్చుకోవచ్చని ట్రూకాలర్ తెలిపింది.

భారత్ లో ఈ యాప్ కు ఉన్న ఆదరణ దృష్ట్యా ఈ కొత్త ఫీచర్ ను యాప్ లో పొందుపరచినట్లు సంస్థ పేర్కొంది.

True Caller In Hindi

English summary

TrueCaller Mobile App Gives A New Update In Which Hindi Language Translation Is Encrypted In The App.Due To Millions Of Users For TrueCaller In India It Releases The New Updated Version For Android Users.