ఇవి మన భారతీయ వంటలు కాదని మీకు తెలుసా?

Truth about Indian Foods

04:05 PM ON 5th January, 2016 By Mirchi Vilas

Truth about Indian Foods

మనం తినే ఆహారాలు మరియు త్రాగే పానీయాల మూలాలు ఎక్కడ ఉన్నాయో  మనలో ఎవరికైనా తెలుసా? మనం చాలా ఇష్టంగా తినే చాలా భారతీయ ఆహారాల మీద విదేశీ ప్రభావాలు ఉన్నాయి. ఆ ప్రభావాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

1/12 Pages

1. సమోసా

మనం సాదారణంగా టీ సమయంలో రుచికరమైన సమోసాను స్నాక్ రూపంలో తీసుకుంటాం. వీటిని  ప్రతి వీధి మూలల్లో అమ్ముతూ ఉంటారు. త్రికోణము ఆకారంలో ఉండే సమోసాను బంగాళదుంప లేదా మాంసంతో స్టఫింగ్ చేస్తారు. ఈ రుచికరమైన వంటకం యొక్క మూలాలు మధ్యప్రాచ్య దేశాల్లో ఉన్నాయి. మొదట భారతీయ సమోసాను 'సంబోసా'  పిలిచేవారు. నిజానికి ఈ భారతీయ సమోసాను మధ్యప్రాచ్య దేశానికి చెందిన కొంత మంది వ్యాపారులు 13 వ మరియు 14 వ శతాబ్దాల మధ్య దేశానికీ పరిచయం చేసారు. ఇంత రుచికరమైన సమోసాను తినటానికి ఎవరికీ మాత్రం ఇష్టం
ఉండదు.

English summary

 We bet you never knew these Indian foods are not Indian at all but are a gift of foreign influences.