ఈ రెండు రోజుల్లో అప్పు ఇవ్వకూడదా ?

Tuesday and Friday don’t give money to others

05:16 PM ON 27th April, 2016 By Mirchi Vilas

Tuesday and Friday don’t give money to others

చాలామంది స్త్రీలు మంగళవారం, శుక్రవారం నాడు డబ్బు ఎవ్వరికీ ఇవ్వరు. అలాగే గోళ్ళు కత్తిరించకూడదు, క్షవరం చేయించుకోకూడదు అని చెప్తూ ఉంటారు. అసలు ఎందుకు ఇవ్వకూడదు. ముఖ్యంగా మంగళవారం అప్పుఇస్తే మన డబ్బు తిరిగిరాదు అని అంటుంటారు ఎందుకు అలా అంటారు. శుక్రవారం రోజున డబ్బు ఎవ్వరికీ ఇవ్వరు అలాగే కొంతమంది బూజులు కూడా దులపరు అలాగే పుట్టింటి నుండి ఆడపిల్లని పంపించరు. ఎందుకంటే ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానం కాబట్టి. అసలు ఇవన్నీ నిజాలేనా ఎందుకు ఈ పద్దతులను పాటిస్తారు. తెలుసుకోవాలని ఉందా. అయితే ఆర్టికల్‌ని చూడండి.

ఇది కూడా చూడండి : గోత్రం ఒకటైతే పెళ్లి చేసుకోరా ?

ఇది కూడా చూడండి : ఇంటి పై గుడినీడ పడకూడదా ?

ఇది కూడా చూడండి : మూఢనమ్మకాలు వాటి వెనుక లాజిక్

1/9 Pages

బూజులు ఎందుకు దులపరు ?

మీలో చాలామందికి శ్రీ కాళహస్తీశ్వరుని కథ తెలిసే ఉంటుంది. శ్రీ అంటే సాలెపురుగు, పాము, ఏనుగు ఇవి శివునికి పూజలు చేసి శివ అనుగ్రహాన్ని పొందుతాయి. అలాగే శ్రీ అంటే లక్ష్మి అనికూడా అర్ధం వస్తుంది. బూజులు అంటే సాలెపురుగు కట్టినవే కాబట్టి వాటిని ఎందుకు తీసి అపచారం చెయ్యడం అని వాటిని దులపరు. తమ ఇంటి సిరి సంపదలు పోతాయని బూజులు దులపరు.

English summary

In this article, we have listed about in particular days why we don’t give to money others.