'తుంటరి' టీజర్

Tuntari Teaser Released

01:06 PM ON 29th January, 2016 By Mirchi Vilas

Tuntari Teaser Released

ఇప్పుడు మరో టీజర్ వచ్చేసింది. అదే ... నారా రోహిత్‌, లత హెగ్డే జంటగా నటిస్తున్న ‘తుంటరి’ చిత్రం టీజర్‌ విడుదలైంది. ఈమేరకు కథానాయకుడు నారా రోహిత్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్నితెల్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి కుమార్‌ నాగేంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని అశోక్‌బాబా, నాగార్జున్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

English summary

Here is the first teaser of the Nara Rohit's upcoming movie "Tuntari".This Tuntari movie was directed by Kumar Nagendra,Produced by Ashok Baba & Nagarjun,Music by Sai Karthik. Latha Hegde acted as heroine in this movie