టీవీ యాంకర్‌ నగ్న ఫోటోలు లీక్‌ చేసిన ఎక్స్-బాయ్‌ఫ్రెండ్‌

Tv anchor Ivana Nadal nude photos were leaked by her ex-boyfriend

12:15 PM ON 10th March, 2016 By Mirchi Vilas

Tv anchor Ivana Nadal nude photos were leaked by her ex-boyfriend

అర్జెంటీనాకి చెందిన యాంకర్‌ ఇవానా నాదల్‌ కి కష్టాలొచ్చి పడ్డాయి. ఇటీవల ప్రముఖ హాలీవుడ్‌ హీరోయిన్ల నగ్న ఫోటోలు ఇంటర్నెట్‌ లో లీకై హల్‌చల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి అనుభవమే అర్జెంటీనా యాంకర్‌ ఇవానా నాదల్‌ కి ఎదురైంది. అసలు విషయంలోకి వస్తే ఈ బ్యూటీకి సంబంధించిన నగ్న ఫోటోలు ఇంటర్నెట్‌లో లీకయ్యాయి. తొలుత ఈ పని చేసింది హ్యాకర్లని భావించారంతా. అయితే దీనిపై స్వయంగా ఇవానా నే స్పందించి అసలు విషయం బయట పెట్టింది. తన మాజీ ప్రియుడే ఈ పని చేసి ఉంటాడని వెల్లడించింది. తొలుత ఈమె మోడల్‌గా చేసేది ఆ తరువాత యాంకర్‌గా మారింది.

కొద్ది సంవత్సరాలు క్రితం ఈమె ఓ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌తో ప్రేమ వ్యవహారం సాగించింది. ఆ సమయంలోనే తన బాయ్‌ ఫ్రెండ్‌కి ఆమె నగ్న ఫోటోలు పంపించింది. ఇప్పుడు అవే ఫోటోలు ఇంటర్నెట్లో లీకయ్యాయి. అయితే ఈ ఫోటోలు ఎవరు లీక్‌ చేశారో నాకు తెలీదు కానీ ఇవే ఫోటోస్‌ మాత్రం నా మాజీ ప్రియుడుకి పంపానని చెప్పింది. ప్రస్తుతం ఈమె ఫోటోలు ఇంటర్నెట్‌లో బాగా హల్‌చల్‌ చేస్తున్నాయి. దీనితో పాటు ఈ అమ్మడుకి బోలెడంత పబ్లిసిటీ కూడా వచ్చింది.

లీకైన ఫోటోలు ఇవే.

1/13 Pages

English summary

Tv anchor Ivana Nadal nude photos were leaked by her ex-boyfriend. She is in love with famous foot ball player before 2 years.