రోజా ను మీరు 'బ్లూ ఫిలిం' లో నటించారా? అని అడిగిన యాంకర్

Tv9 anchor asked Roja that about her blue film acting

01:02 PM ON 2nd April, 2016 By Mirchi Vilas

Tv9 anchor asked Roja that about her blue film acting

ఒకప్పటి టాలీవుడ్ టాప్ హీరోయిన్, ఇప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్.ఎల్.ఎ రోజా ఇటీవలే ప్రముఖ న్యూస్ ఛానెల్ 'టీవీ9' వారు రోజాని ఇంటర్‌వ్యూ చెయ్యడానికి ఆహ్వానించారు. దానికి రోజా అంగీకరించి ఇంటర్‌వ్యూ కి వెళ్ళింది. అయితే ఆ యాంకర్ రోజా ను ఒక షాకింగ్ ప్రశ్న అడిగాడు. అదేంటంటే 'మీరు బ్లూ ఫిలిం లో నటించారా? లేదా?' అని అడిగాడు. ఈ ప్రశ్నకి రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మాటకి చచ్చిపోవాలి అనిపిస్తుంది అని రోజా సమాధానం ఇచ్చింది. దీనికి ఆ యాంకర్ తన సెల్ ఫోన్ లో ఓ వీడియో తీసి ఏదో చూపిస్తున్నట్లు కనిపించింది. అయితే దీని పై ఆదివారం రాత్రి పూర్తి క్లారిటీ రానుంది.

అయితే ఒక మహిళ పై ఇలా పబ్లిక్ లో అందరూ చూసే ఇంటర్‌వ్యూ లో ఇలాంటి ప్రశ్న అడగటం చాలా తప్పని మహిళా సంఘాలు, ప్రజానీకం మండి పడుతున్నారు. వాళ్ళ టీవి రేటింగ్ ల కోసం మరీ ఇంతగా దిగజారాలా అని ప్రశ్నిస్తున్నారు. అయితే రోజా అతనికి ఎలా బుధ్ధి చెప్పిందో తెలియాలంటే ఆదివారం రాత్రి వరకు ఆగాల్సిందే. ఇప్పుడు ఈ విషయం ఇంటెర్నెట్ లో హల్చల్ చేస్తుండడంతో యూట్యూబ్ నుండి ఆ వీడియో ని తీయించేశారు.

English summary

Tv9 anchor asked Roja that about her blue film acting. Tv9 anchor asked YSRCP MLA Roja about her blue films.