అవన్నీ రూమర్లే నన్న రవిప్రకాష్

TV9 CEO Ravi Prakash Interview

10:46 AM ON 22nd June, 2016 By Mirchi Vilas

TV9 CEO Ravi Prakash Interview

తెలుగులో తొలి సెన్షేషనల్ న్యూస్ ఛానల్ టివి9 సిఇవొ రవిప్రకాష్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒక కొత్త ఆంగ్ల వెబ్ సైట్ 'ఆహా టైమ్స్.కాం' కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలిచ్చారు. టివి9 ఇప్పటికి కొన్ని వందల సార్లు అమ్ముడు పోయినట్టు పుకార్లు వచ్చాయి..అలానే మైహోమ్ తో ఎటువంటి లావాదేవీలు లేవని రవిప్రకాష్ స్పష్టం చేశారు.

టివి9 అనేది ఒక స్వతంత్రసంస్థని, రాజకీయ నాయకులతో టివి9 ఎటువంటి లావాదేవీలు జరుపదు కూడా అని తేల్చి చెప్పారు. మీడియాలో రాజకీయ నాయకుల పెట్టుబడులు అనైతికమన్న రవిప్రకాష్, నారా లోకేష్ తో కలిసి ఒక కొత్త ఛానల్ పెడుతున్నామని వస్తున్న వార్తలను కూడా పుకార్లంటూ కొట్టిపారేశారు. అంతా బానే ఉంది కానీ ఈయన మాటలకు అర్ధాలే వేరు కాదు కదా.

ఇవి కూడా చదవండి:సల్మాన్ మళ్లీ బుక్కయ్యాడు

ఇవి కూడా చదవండి:యాక్సిడెంట్ లో యంగ్ హీరో మృతి... విషాదంలో ఫాన్స్

English summary

First Telugu News Channel TV9 CEO Ravi Prakash was recently given an interview to a website and in that he said some interesting facts that he was never intended to sell TV9 and the news came were completely rumors. He said that he was not going to start a news channel with Nara Lokesh.