టివి9 కు ఎన్టీ అవార్డుల పంట (వీడియో)

Tv9 Wins NT Awards

11:07 AM ON 30th June, 2016 By Mirchi Vilas

Tv9 Wins NT Awards

విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన ప్రముఖ న్యూస్ ఛానల్ టివి9కు అవార్డుల పంటపండింది. వివిధ విభాగాలు, కార్యక్రమాలకు సంబంధించి పలు అవార్డులు ఆ సంస్థ సొంతంచేసుకుంది. ఢిల్లీలో ఘనంగా జరిగిన 2014 ఎన్టీ అవార్డుల ప్రదానానోత్సవ ఫంక్షన్లో టీవీ9 ప్రోగ్రాం ఎంటర్టైన్మెంట్ టునైట్ కు బెస్ట్ ఈటీ అవార్డు దక్కింది. బెస్ట్ న్యూస్ డిబెట్ విభాగంలో టివి9 ప్రోగ్రాం న్యూస్ వాచ్ కు అవార్డు లభించింది. కాగా టీవీ9 యాంకర్ గా పనిచేసి, రోడ్ యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయిన దివంగత బద్రికి బెస్ట్ న్యూస్ యాంకర్ అవార్డు లభించింది.

ఇవి కూడా చదవండి:కారు ప్రమాద సమయంలో బాలయ్య ఏం చేసాడంటే

ఇవి కూడా చదవండి:బాలుడి ప్రాణం తీసిన ప్లాస్టిక్ కవర్

English summary

Popular Telugu News Channel TV9 grabs NT Awards. This program was held in India Capital Delhi and Entertainment to Night Program won Best Entertainment Award and TV9 Ex-Reporter Badri won Best News Reader Award.