ఆమెతో తిరిగితే తాట తీస్తానంటూ హీరోకి భార్య వార్నింగ్!

Twinkle Khanna gave warning to Akshay Kumar

10:53 AM ON 13th October, 2016 By Mirchi Vilas

Twinkle Khanna gave warning to Akshay Kumar

బాలీవుడ్ మన్మధుడు ఎవరంటే ఠక్కున చెప్పేపేరు అక్షయ్ కుమార్. ఎందుకంటే, అలనాటి రేఖ మొదలు, నేటి ప్రియాంక చోప్రా వరకు అందరితో ప్రేమాయణం నడిపిన మనోడు దాదాపు డజను మంది హీరోయిన్లను తన ఖాతాలో వేసుకున్నాడు. చివరకు హీరోయిన్ ట్వింకిల్ ఖన్నాను పెళ్లి చేసుకొన్నాక తన లీలలకు ఫుల్ స్టాప్ పెట్టాడు అని అంతా అనుకుంటున్నారు. అదేం కాదని అక్షయ్ నిరూపించాడు. అందుకే, ప్రియాంక చోప్రాతో రాసలీలలు సాగించి ట్వింకిల్ కి అడ్డంగా దొరికిపోయాడు. అయితే అప్పటినుంచి కూల్ గా ఉన్న అక్షయ్ ఇన్నాళ్లకు భార్యకు మళ్లీ పని చెప్పాడు.

బాలీవుడ్ సెక్సీ తార జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో రహస్య రాసలీలలు సాగిస్తున్న అక్షయ్ ని ట్వింకిల్ ఖన్నా గట్టిగా హెచ్చరించినట్లు బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.. ఆమెతో తిరగడం కాదు కదా.. కనీసం కనిపించినా తాట తీస్తానని బెదిరించినట్లు సమాచారం. జాక్వెలిన్ తో సినిమాలు ఒప్పుకోకూడదని వార్నింగ్ ఇచ్చిందట. కేవలం అక్షయ్ కుమార్ తోనే సరిపెట్టకుండా త్వరలోనే జాక్వెలిన్ కు సైతం వార్నింగ్ ఇచ్చేందుకు ట్వింకిల్ సిద్ధం అవుతోందని చెప్పుకుంటున్నారు. అయితే, ఇవన్నీ అలవాటైన అక్షయ్ మాత్రం భార్య వార్నింగ్ ఇచ్చినా తన పని తాను చేసుకుపోతున్నాడట. అంతేకాదు, ఇలాంటివన్నీ పట్టించుకుంటే కష్టమని తన సన్నిహితులతో కూడా చెప్తున్నాడట. పాపం పుట్టుకతో వచ్చిన బుద్ధి అప్పుడే పొమ్మంటే పోతుందా ఏమిటి? అయినా ఇతగాడు ఏమి చేస్తాడో చూడాలి.

ఇది కూడా చదవండి: అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యకు.. భర్తతో గ్రామ పెద్దలు ఏం చేయించారో తెలుసా?

ఇది కూడా చదవండి: ఆమె అందంపై కన్నేశాడు.. ఆపై ఉద్యోగం పీకించేసిందని మంచానికి కట్టేసి..

ఇది కూడా చదవండి: నా కుక్కలతో నగ్నంగా పడుకుంటే ఆ కిక్కే వేరు: స్టార్ హీరోయిన్!

English summary

Twinkle Khanna gave warning to Akshay Kumar. Akhsay Kumar having love affair with hot heroine Jacqueline Fernandez.