కేన్స్‌లో నీలికళ్ల సుందరి డ్రెస్‌పై ట్వీట్లు

Twitter Reacts On Sonam Kapoor Dress In Cannes Festival

12:19 PM ON 17th May, 2016 By Mirchi Vilas

Twitter Reacts On Sonam Kapoor Dress In Cannes Festival

అచ్చం రుమాలీ రోటీని చుట్టకున్నట్లే ఈ నీలికళ్ల సుందరి ఉందిగా ... కేన్స్‌లో బాలీవుడ్‌ సుందరి సోనమ్‌ కపూర్‌ ధరించిన దుస్తులపై ట్విట్టర్లో కవితాత్మక కామెంట్లు పడిపోతున్నాయి తెల్లని పొడవాటి గౌను ధరించి.. సోనమ్‌ నిన్న ఎర్రతివాచీపై హొయలొలికించింది. అయితే అప్పటి నుంచి ట్విట్టర్‌ వేదికగా.. సోనమ్‌ డ్రెస్‌పై పెద్ద చర్చే నడుస్తోంది. సోనమ్‌ డ్రెస్‌ రుమాలీ రోటీని తలపించేలా ఉందంటూ కొందరు నెటిజన్లు ట్వీట్‌ చేశారు. ఫ్యాషన్‌ విషయంలో సోనమ్‌ మళ్లీ ఫెయిల్‌ అయిందంటూ మరికొందరు ఎద్దేవా చేసారు.
ఇవి కూడా చదవండి:భోజనం చేసిన వెంటనే నీళ్ళు తాగితే ఇక అంతే

కేన్స్‌లో సోనమ్‌ ప్రదర్శనపై గతంలోనూ కామెంట్లు వచ్చాయి. గతేడాది సోనమ్‌ ధరించిన డ్రెస్‌ను చూసి.. ఆమెకు ఫ్యాషన్‌ గురించి తెలియదంటూ కొందరు అభిప్రాయపడ్డారు. తాజాగా మరోసారి ఆమె ఫ్యాషన్‌పై కామెంట్లు రావడం గమనార్హం. మరోవైపు ఈ ఏడాది కేన్స్‌లో తళుక్కుమన్న నీలికళ్ల సుందరి ఐశ్వర్యరాయ్‌ గురించి కూడా అభిమానులు ట్వీట్లు చేశారు. నేరేడు పళ్లు తిని.. కేన్స్‌కు వచ్చిందేమోనంటూ ఓ అభిమాని ట్వీట్‌ చేసింది.

ఇవి కూడా చదవండి:మీలో సెక్స్ కోరికలను తగ్గించే ఆహార పదార్ధాలు

1/12 Pages

English summary

Bollywood Heroine Sonam Kapoor was recently attended to Cannes Film Festival and She came in White Dress to that event and Some of the people in Twitter commented that she wear "Rumali Roti" and came to Cannes Film Festival.