ట్విట్టర్‌ లో  సరికొత్త ఫీచర్‌ కి పేరు పెట్టండి

Twitter Welcomes To Name Its New Stickers

11:09 AM ON 24th March, 2016 By Mirchi Vilas

Twitter Welcomes To Name Its New Stickers

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సోషల్ మీడియాలో కూడా కొత్త కొత్త ఫీచర్లు వస్తున్నాయి. ఇందులో భాగంగా సోషల్‌ మీడియాలో ప్రముఖ పాత్ర వహిస్తున్న ట్విట్టర్‌ ‘స్టిక్కర్‌’ అనే సరికొత్త ఫీచర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు యోచిస్తుంది. ఈ విషయాన్ని ఓ టెక్నికల్‌ సైట్‌ వెల్లడించింది. వినియోగదారులు ట్వీట్లకు అనుగుణంగా పోస్టు చేసే చిత్రాలను సవరించే విధంగా ఈ ఫీచర్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. వినియోగదారులు పోస్టు చేసే చిత్రాల్లో ఎక్కడైనా అస్పష్టత ఉన్నా ఇది గుర్తిస్తుంది. అయితే ట్విట్టర్‌ ఈ ఫీచర్‌కు పేరు పెట్టడానికై వినియోగదారులను సూచించమని సందేశాలు పంపుతోంది. ‘స్టాంప్‌ట్యాగ్స్‌, ట్యాప్‌ట్యాగ్స్‌, స్టికిట్స్‌’ వంటి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

మూత్రంతో విద్యుత్ రానుందా !

అఫ్రిది వ్యాఖ్యలపై బీసీసీఐ ఫైర్‌

మగువలు అమితంగా ఇష్టపడే సెలబ్రిటీ ఎవరో తెలుసా?

అబ్బాయికి గర్భ సంచి..

English summary

Worlds popular Social Networking Site Twitter to bring a new feature in its site that it was going to introduce stickers in Twitter.Twitter had conducted a Poll to name its Stickers.