ఇల్లు ఖాళీ చేయించడానికి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారు(వీడియో)

Two boys harassment on women in Kurnool

03:18 PM ON 9th September, 2016 By Mirchi Vilas

Two boys harassment on women in Kurnool

దందాలు మితిమీరి కొత్తపుంతలు తొక్కుతున్నాయి. సభ్యసమాజం సిగ్గుపడే చేష్టలకు దిగుతున్నారు. షాప్, ఇళ్లు ఖాళీ చేయించేందుకు ఇద్దరు యువకులు ఇంట్లోని మహిళలతో నీచపు చేష్టలకు దిగారు. ఇంటి బయట నిల్చుని కత్తి చూపించడం, దగ్గర కెళ్లేసరికి జిప్ విప్పడం వంటి వికృతచేష్టలు చేస్తూ దాదాపు 20 రోజులుగా ఆ మహిళలకు మనో వ్యథను మిగిల్చారు. ఇంతకీ ఈ ఘటన కర్నూలులో జరిగింది. చివరికి పోలీస్ లను ఆశ్రయించడంతో నింధితుల్ని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని స్టేషన్ కు తరలించారు.

ఇది కూడా చదవండి: ఇప్పటి జనరేషన్ లో ప్రతీ ఒక్కరు చేసే 15 తప్పులు!

ఇది కూడా చదవండి: 'జ్యో అచ్యుతానంద' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇది కూడా చదవండి: స్టూడెంట్సే కదా అని క్లోజ్ గా ఉంటే టీచర్ కి చుక్కలు చూపించారు(వీడియో)

English summary

Two boys harassment on women in Kurnool