రెండు కోట్ల మంది వీక్షించిన పాట

Two Crore Views To Kar Gayi Chull Song

09:54 AM ON 14th March, 2016 By Mirchi Vilas

Two Crore Views To Kar Gayi Chull Song

సినిమాలకు ప్రమోషన్ అంటే టీజర్, ఆడియో , పోస్టర్ లాంచ్ లే కీలకంగా మారాయి. అదే తరహాలో కపూర్‌ అండ్‌ సన్స్‌ చిత్రంలోని పాటలు విడుదలయ్యాయి. ఇందులో ‘కర్‌ గయ్‌ చుల్‌’ పాటను యూట్యూబ్‌లో ఇప్పటివరకు రెండు కోట్ల మంది వీక్షించారు. మరి పార్టీ సాంగ్స్‌కి ఉండే ఆ కిక్కే వేరు కదా. ఈ సందర్భంగా నిర్మాత కరణ్‌ జోహార్‌ ట్విట్టర్‌ ద్వారా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. షకున్‌ బాత్రా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చ్‌18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఈ చిత్రంలో సిద్దార్థ్‌ మల్హోత్రా, ఫవాద్‌ ఖాన్‌, అలియాభట్‌, రిషి కపూర్‌లు ప్రధాన పాత్రలో నటించారు.

English summary

Kar Gayi Chull song from Kapoor And Sons movie crosses 2 crore views on Youtube.Siddarth Malhotra,Alia Bhat, and Fawad Khan were acted in Lead Roles in the movie.Producer Karan Johar posted in his twitter account by saying that this song crosses 2 crore views.