పప్పీకి వీల్ చైర్

Two legged puppy gets fitted for 3D wheelchair

03:56 PM ON 18th November, 2015 By Mirchi Vilas

Two legged puppy gets fitted for 3D wheelchair

ఈ పప్పీని చూస్తే బలే ముద్దొస్తుంది కదూ... సాధారణంగా నాలుగు కాళ్ళు ఉండవలసిన కుక్క పిల్ల కేవలం రెండు కాళ్ళ తోనే పుట్టింది . ఈ కుక్క పేరు "టంబుల్స్ " దీని బరువు కేవలం ఒకటిన్నర పౌండ్లు . ఈ కుక్క పిల్ల అవస్థను చూసి చలించుకుపోయిన ఒహియో విశ్వవిద్యాలయం వారు ఈ మధ్యే ఒక త్రీడి వీల్‌చైర్‌ని టంబుల్స్ అందించారు. ఐతే కుక్క పిల్ల చాలా చిన్నది కావడం వల్ల వీల్‌చైర్‌తో నడవడానికి కొంచెం ఇబ్బంది పడుతుందని కాస్త ఎదిగిన తరువాత అది యుద్ధానికి వచ్చే రధ సారధి లాగా ఆ వీల్‌చైర్‌లో తిరుగుతుందని వారు అన్నారు.

English summary

A two legged puppy named Tumbler may be a bit too small for his new wheels one day he will ride his wheel chair.