'బాంబ్' పేలి, ఇద్దరు మృతి

Two People Died In Bomb Blast

11:44 AM ON 22nd January, 2016 By Mirchi Vilas

Two People Died In Bomb Blast

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బీర్‌భూమ్‌ జిల్లాలోని ఓ గ్రామంలో క్రూడ్‌ బాంబులు తయారుచేస్తుండగా, ప్రమాదవశాత్తూ పేలడంతో ఇద్దరు మృతిచెందారు. కోల్‌కతాకు 100 కిలోమీటర్ల దూరంలోని అమద్‌పూర్‌ పట్టణంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. పేలుడు జరిగిన సమయంలో మృతిచెందిన ఇద్దరు వ్యక్తులు బాంబులు తయారుచేస్తునే వున్నారు.. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

English summary

Two people died in Bheer Bhoom District,West bengal while preparing Crude Bombs. Police filed this case and investigating the reasons behind this incident