వైద్యశాస్త్రానికే అంతుచిక్కని అద్భుతం: తల్లి గర్భంలో పిండం.. అందులో మరో పిండం!

Two pindams in a mother's womb

12:04 PM ON 7th November, 2016 By Mirchi Vilas

Two pindams in a mother's womb

ఈ విశాల ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతం అవుతుంటాయి. ఈ అపూర్వ సృష్టిలో వింతలెన్నో.. సృష్టికి ప్రతి సృష్టి చేసిన మనిషి ఇంకా ఈ సృష్టిలోని ఎన్నో అద్భుతాలను తెలుసుకోలేకపోతూనే ఉన్నాడు.. అలాంటి మరో అద్భుతమే ఇది. తల్లి గర్భంలో పిండం, పిండం గర్భంలో మరో పిండం వినడానికి వింతంగా ఉన్న నిజం ఇది. వైద్యులనే విస్మయానికి గురి చేసిన సంఘటన ఇది. హాంకాంగ్ లో జరిగిన ఘటన ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఓ ఆడశిశువు పుట్టుకతోనే గర్భవతై వైద్యులను సైతం విస్మయపరిచింది. అంతే కాదు ఆ చిన్నారి గర్భంలో కవలలున్నారని తెలిసి వైద్యులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.

ఇలా జరగడం వైద్య చరిత్రలో ఇదే తొలిసారని, అసలు ఈ సంఘటనని ఏమని పిలుస్తారో కూడా తెలియదని వైద్యశాస్త్రవేత్తలు అంటున్నారు.

1/5 Pages

ఎనిమిది లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇలా జరగడానికి గల కారణాలను తెలుసుకుంటామని, చిన్నారిని అబ్సర్వేషన్ లో ఉంచినట్లు హాంగ్ కాంగ్ వైద్య నిపుణులు చెపుతున్నారు. అసలు ఈ వింత ఎలా చోటు చేసుకుందంటే, తల్లి గర్భంలో ఉండగానే ఆ శిశువు కడుపులో రెండు పిండాలు ఉన్నాయంట.

English summary

Two pindams in a mother's womb