వరుడు నల్లగా ఉన్నాడని పెళ్ళి ఆపేసిన పెళ్ళి కూతురు

Two sisters call off wedding as grooms were black

03:36 PM ON 22nd April, 2016 By Mirchi Vilas

Two sisters call off wedding as grooms were black

అవును మీరు విన్నది నిజమే వరుడు నల్లగా ఉన్నాడని పెళ్ళి ఆపేశారు పెళ్ళికూతుళ్ళు . ఆ ఘటన చోటు చేసుకుంది మరెక్కడో కాదు భారత పర్యాటక ప్రాంతమైన ఆగ్రా సమీపంలో ఉన్న సిక్రర అనే గ్రామంలో .

వివరాల్లోకి వెళ్తే.. ఆగ్రా లోని సిక్రర గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలు ఒకరికి 15 సంవత్సరాలు అయితే మరొకరికి 16 సంవత్సరాలు . ఈ బాలికలకు తల్లికి ఒక బాబా సూచించిన మేరకు వీరిద్దరిని బలవంతంగా 25 , 30 సంవత్సరాలు గల ఇద్దరు పురుషులకు ఇచ్చి బలవంతంగా పెళ్ళి చెయ్యాలని నిర్ణయించారు .

ఇవి కూడా చదవండి:10th క్లాస్ విద్యార్ధిని పెళ్లి చేసుకున్న టీచర్

వారి తల్లి బలవంతం మీద పెళ్ళి కొడుకులను చూడకుండా పెళ్ళికి సిద్దమైన ఆ మైనర్ బాలికలు పెళ్ళి పీతల మీద ఉన్న ఆ పెళ్ళికొడుకులు చూడడానికి బాగా నల్లగా ఉండడం , పైగా వారు తమ కన్నా బాగా పెద్దవారు కావడంతో ఆ పెళ్ళి తాము చేసుకోమని తేల్చి చెప్పి ఆ ఘటన స్థలి నుండి వచ్చేశారు అంతేకాకుండా ఆ గ్రామ పెద్దలు ఆ పెళ్ళికి ఒప్పుకోమని బలవంతం చెయ్యడంతో పోలీసులకు సమాచారం ఇచ్చి పెళ్ళి ని ఆపేశారు.

ఇటీవలే ఇదే గ్రామం నుండి పెళ్ళి కొడుకు ఇంట్లో బాత్ రూమ్ లేనందు వల్ల పెళ్ళి పీటల మీద నుండి వెళ్ళి పోయిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

10th క్లాస్ విద్యార్ధిని పెళ్లి చేసుకున్న టీచర్

రణ్‌వీర్‌సింగ్‌,వాణీకపూర్‌ ముద్దులే ముద్దులు

English summary

Two Sisters were quit from their marriage because the bride grooms skin was dark in color. And they later complained to police by saying that the village members were forced them to do these marriages.