రెండు చోట్ల ఘోర రైలు ప్రమాదం 

Two Train Accidents In India

11:25 AM ON 8th December, 2015 By Mirchi Vilas

Two Train Accidents In India

రెండు చోట్ల మంగళవారం ఘోర రైలు ప్రమాదాలు సంభవించాయి. ఒకచోట వందమందికి గాయాలు అయితే , మరో ప్రమాదంలో 13 మంది మరణించారు. వివరాల్లోకి వెళితే ఝార్ఖండ్ రాష్ట్రంలోని రామ్ ఘడ్ జిల్లా బుర్కుండ్ దగ్గర కాపలా లేని రైల్వే క్రాసింగ్ దగ్గర కారుని భోపాల్ - హౌరా ఎక్సెప్రెస్ దీకొని 13 మంది మరణించారు. ఇందులో 5గురు చిన్నారులు వున్నారు . అలాగే హర్యానా లోని పల్వాల్ దగ్గర లోకమాన్య తిలక్ - ఈ ఎం యు రైళ్ళు దీకోన్నాయి . ఈ ఘటనలో 100 మంది గాయపడ్డారు.

English summary

Two train accidents occured in jharkand and in harayana. In this two accidents 13 people were died and almost 100 people were injured