పక్కింటి వాళ్ళ పిచ్చి చేష్టలు

Types of Neighbours

12:37 PM ON 23rd February, 2016 By Mirchi Vilas

Types of Neighbours

మనం సమాజంలో చాలా రకాల మనుషుల్ని చూస్తూ ఉంటాం. అందులో కొంతమంది పరిచయాలు మంచి జ్ఞాపకాలుగా ఉంటాయి. అలాగే కొంత మంది పరిచయాలు తలనొప్పి తెచ్చిపెడతాయి. అయితే మన పొరుగునే ఉంటూ నిత్యం మనం చూసే పొరుగువాళ్ళు మాత్రం రకరకాలుగా వ్యవహరిస్తారు.కొంతమంది అసూయ కలిగి ఉంటే మరికొందరు సహాయం చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది బాగా కలిసిపోతారు మరికొందరు అంటీముట్టనట్టు ఉంటారు. ఇలా ఎన్నో రకాల వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు. పొరుగుంటి పుల్లకూర రుచని పెద్దోళ్ళు ఊరకనే అనలేదు. అలాంటి పొరిగింటి పుల్లకూరలను ఒకసారి రుచి చూసొద్దామా......

1/11 Pages

అసూయకు బ్రాండ్ అంబాసిడర్లు 

కొంతమంది మనం ఏం కొనుకుంటున్నాము ఏం శుభకార్యాలు జరుగుతున్నాయి ఇలా అన్ని గమనిస్తూ అసూయపడిపోతారు. ఆ అసూయతోనే ఇంట్లో వాళ్ళ భర్తలను వేపుకు తింటారు. పక్కింటావిడ అవి కొనుకుంది, ఇవి కొనుకుంది మీరు మాత్రం ఏమీ కొనరు అని చంపేస్తుంటారు.

English summary

Here are some kinds of neighbors. One type of Neighbor is one that always turns up at your door unexpectedly and invites themselves in for a drink and a chat.