'స్పీడున్నోడు' సెన్సార్ పూర్తి!!

U/A certificate for Speedunnodu movie

11:28 AM ON 1st February, 2016 By Mirchi Vilas

U/A certificate for Speedunnodu movie

బెల్లంకొండ శ్రీనివాస్-సోనారిక బడోరియా హీరోహీరోయిన్లుగా భీమనేని శ్రీనివాసరావు తెరకెక్కించిన చిత్రం 'స్పీడున్నోడు'. మిల్కీ బ్యూటీ తమన్నా ఐటమ్ సాంగ్ చేస్తున్న ఈ చిత్రాన్ని భీమనేని సునీత, భీమనేని రోషిత సాయి నిర్మించారు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి శ్రీ వసంత్ సంగీతాన్ని అందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్రంలోని పాటలకి మంచి స్పందన వస్తోంది. ఫిబ్రవరి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రానికి సెన్సార్ పూర్తయింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు యూ/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. తమిళంలో సూపర్ హిట్ అయిన సుందరపాండ్యన్ చిత్రానికి ఇది అధికారిక రీమేక్.

English summary

Bellamkonda Srinivas latest movie Speedunnodu. Censor board gave U/A certificate for this movie. Sonarika Bhadoria is romancing with Srinivas in this movie. Bheemaneni Srinivas is directed this movie.